ఈ నెల 24వ తేదీన ఎస్‌సీ,ఎస్‌టీ స్పెషల్ గ్రీవెన్స్‌ను కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు యు ప్రసాదరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
24న ఎస్‌సీ, ఎస్‌టీ స్పెషల్ గ్రీవెన్స్
Apr 23 2017 12:08 AM | Updated on Sep 5 2017 9:26 AM
కర్నూలు(అర్బన్): ఈ నెల 24వ తేదీన ఎస్‌సీ,ఎస్‌టీ స్పెషల్ గ్రీవెన్స్‌ను కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు యు ప్రసాదరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ అధ్యక్షతన జరగనున్న కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, దళిత సంఘాల నాయకులు, ప్రజలు హాజరు కావాలని కోరారు.
Advertisement
Advertisement