సీరియల్స్‌కు మంచి ఆదరణ | satish sudireddy interview with sakshi | Sakshi
Sakshi News home page

సీరియల్స్‌కు మంచి ఆదరణ

Sep 13 2015 9:23 AM | Updated on Sep 3 2017 9:20 AM

సీరియల్స్‌కు మంచి ఆదరణ

సీరియల్స్‌కు మంచి ఆదరణ

బుల్లితెర సీరియల్స్‌ను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారని ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ ఫేమ్ సతీష్ సుదిరెడ్డి అన్నారు.

ద్వారకాతిరుమల: బుల్లితెర సీరియల్స్‌ను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారని ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ ఫేమ్ సతీష్ సుదిరెడ్డి అన్నారు. ఈ సీరియల్‌లో ముద్దు గౌతమ్ కృష్ణగా పరిచయమైన సతీష్ శనివారం ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయూన్ని సందర్శించారు. స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జీ తెలుగు చానల్‌లో వస్తున్న కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ మంచి గుర్తింపును తీసుకువచ్చిందన్నారు. కష్టపడే తత్వం ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చన్నారు. పలువురు భక్తులు ఆయనతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి కనబర్చారు.
 

Advertisement

పోల్

Advertisement