సన్నూరు – అన్నారం రోడ్డుకు రూ.4.55 కోట్లు మంజూరు | Sannuru - Anne Road Rs .4.55 crore | Sakshi
Sakshi News home page

సన్నూరు – అన్నారం రోడ్డుకు రూ.4.55 కోట్లు మంజూరు

Jul 27 2016 12:48 AM | Updated on Sep 4 2017 6:24 AM

రాయపర్తి మండలంలోని సన్నూరు నుంచి అన్నారం షరీఫ్‌ గ్రామం వయా ఊకల్‌–కొండాపూర్‌ గ్రామాల మీదుగా నిర్మించనున్న రహదారి అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.4.55 కోట్లు మంజూరు చేసింది. గతం లో సన్నూరు నుంచి అన్నారం వరకు ఉన్న రహదారిలో అసంపూర్తిగా ఉన్న బిట్‌ను ఈ నిధులతో అభివృద్ధి చేయనున్నారు.

వరంగల్‌ : రాయపర్తి మండలంలోని సన్నూరు నుంచి అన్నారం షరీఫ్‌ గ్రామం వయా ఊకల్‌–కొండాపూర్‌ గ్రామాల మీదుగా నిర్మించనున్న రహదారి అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.4.55 కోట్లు మంజూరు చేసింది. గతం లో సన్నూరు నుంచి అన్నారం వరకు ఉన్న రహదారిలో అసంపూర్తిగా ఉన్న బిట్‌ను ఈ నిధులతో అభివృద్ధి చేయనున్నారు. 
మినీ ట్యాంక్‌బండ్‌గా పెద్ద చెరువు 
తొర్రూరు మండల కేంద్రంలోని పెద్ద చెరువును మినీట్యాంక్‌ బండ్‌గా అభివృద్ధి చేసేందుకు మి షన్‌ కాకతీయ ఫేజ్‌–2లో రూ. 3.60 కోట్ల నిధులు  కేటాయిస్తూ ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement