ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్‌ | sand tractors seized | Sakshi
Sakshi News home page

ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్‌

Feb 19 2017 11:28 AM | Updated on Sep 5 2017 4:07 AM

ఇసుక తరలిస్తున్న పది ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు.

జగిత్యాల రూరల్‌: అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది ట్రాక్టర్లను తిప్పన్నపేట గ్రామ శివారులో రెవెన్యూ అధికారులు ఆదివారం ఉదయం పట్టుకున్నారు. వీటిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement