రాష్ట్రస్థాయి ‘టెన్నికాయిట్‌’కు సంయుక్త | SAMYUKTA SELECTED TO TENNIKOITS | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి ‘టెన్నికాయిట్‌’కు సంయుక్త

Aug 26 2016 11:44 PM | Updated on Sep 4 2017 11:01 AM

రాష్ట్రస్థాయి ‘టెన్నికాయిట్‌’కు సంయుక్త

రాష్ట్రస్థాయి ‘టెన్నికాయిట్‌’కు సంయుక్త

ఇంకొల్లు: రాష్ట్ర స్థాయి టెన్నికాయిట్‌ పోటీలకు సంయుక్త ఎంపికైనట్లు టెన్నికాయిట్‌ సంఘం జిల్లా కార్యదర్శి పీ బాపూజి తెలిపారు.

 
ఇంకొల్లు: రాష్ట్ర స్థాయి టెన్నికాయిట్‌ పోటీలకు సంయుక్త ఎంపికైనట్లు టెన్నికాయిట్‌ సంఘం జిల్లా కార్యదర్శి పీ బాపూజి తెలిపారు. విజయనగం జిల్లా సీతానగరంలో శుక్రవారం నుంచి జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఆమె హాజరైంది. చందలూరు గ్రామానికి చెందిన సంయుక్త ఆదర్శ హైస్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతుంది. వ్యాయామ ఉపాధ్యాయులు అనిల్‌కుమార్, పాఠశాల కరస్పాండెంట్‌ విజయభాస్కర్, ప్రిన్సిపాల్‌ సునీత సంయుక్తను అభినందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement