సత్యదేవుడిని దర్శించిన ఆర్‌టీఐ కమిషనర్‌ | rti commissioner visit annavaram | Sakshi
Sakshi News home page

సత్యదేవుడిని దర్శించిన ఆర్‌టీఐ కమిషనర్‌

Apr 6 2017 11:23 PM | Updated on Sep 5 2017 8:07 AM

సమాచారహక్కు చట్టం(ఆర్‌టీఐ) కమిషనర్‌ వేంకటేశ్వర్లు దంపతులు గురువారం రత్నగిరిపై సత్యదేవుని వ్రతమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వేదపండితులు వేదాశీస్సులందించగా దేవస్థానం ఏసీ ఈరంకి జగన్నాథరావు వారికి స్వామివారి ప్రసాదాల

అన్నవరం :
సమాచారహక్కు చట్టం(ఆర్‌టీఐ) కమిషనర్‌ వేంకటేశ్వర్లు దంపతులు గురువారం రత్నగిరిపై సత్యదేవుని వ్రతమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వేదపండితులు వేదాశీస్సులందించగా దేవస్థానం ఏసీ ఈరంకి జగన్నాథరావు వారికి స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement