నీటి ప్లాంటుకు రూ.10.50 లక్షలు మంజూరు | Rs10.50 sanctioned by water plant | Sakshi
Sakshi News home page

నీటి ప్లాంటుకు రూ.10.50 లక్షలు మంజూరు

Mar 30 2017 11:03 PM | Updated on Sep 5 2017 7:30 AM

మండలంలోని ఉప్పరపల్లెలో నీటి ప్లాంటు నిర్మాణానికి ప్రభుత్వం రూ.10.50 లక్షల నిధులు మంజూరు చేసిందని మండల ఉపాధ్యక్షులు కె. విజయభాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు.

చెన్నూరు : మండలంలోని ఉప్పరపల్లెలో నీటి ప్లాంటు నిర్మాణానికి ప్రభుత్వం రూ.10.50 లక్షల నిధులు మంజూరు చేసిందని మండల ఉపాధ్యక్షులు కె. విజయభాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల జరిగిన జన్మభూమి కార్యక్రమంలో గ్రామంలోని ప్రజలు ప్లాంటు ఏర్పాటు చేయాలని వినతి పత్రం ఇచ్చారన్నారు. ఈ మేరకు గ్రామం, మండలంలోని నాయకులు సంబంధిత అధికారులతో చర్చించి ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ నుంచి నిధులు విడుదల చేయించామని, త్వరలోనే నీటిని ప్రజలకు అందిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement