శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ | robbery in sri venkateswara swamy temple in annavarappadu | Sakshi
Sakshi News home page

శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ

Sep 4 2016 12:23 PM | Updated on Aug 30 2018 5:27 PM

పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలంలోని అన్నవరప్పాడులో శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం అర్థరాత్రి దొంగలు పడ్డారు.

పెరవలి : పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలంలోని అన్నవరప్పాడులో శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం అర్థరాత్రి దొంగలు పడ్డారు. ఆలయంలోని హుండీ దొంగలు ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం గుడి పూజారులు ఆ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... చోరీ జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement