కుషాయిగూడలో రోడ్డు ప్రమాదం | road accident at khushaiguda | Sakshi
Sakshi News home page

కుషాయిగూడలో రోడ్డు ప్రమాదం

Jul 22 2016 1:01 PM | Updated on Aug 30 2018 4:07 PM

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

హైదరాబాద్: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నగరంలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న కారు, బైక్ ఢీకొనడంతో.. బైక్ పై ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఇది గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు క్షతగాత్రులను అంబులెన్స్ సాయంతో ఆస్పత్రికి తరలించారు. కాగా అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement