ఉపాధి పథకం సోషల్‌ ఆడిట్‌పై సమీక్ష | Review on NREGA works | Sakshi
Sakshi News home page

ఉపాధి పథకం సోషల్‌ ఆడిట్‌పై సమీక్ష

Sep 27 2016 5:08 PM | Updated on Sep 4 2017 3:14 PM

ఉపాధి పథకం సోషల్‌ ఆడిట్‌పై సమీక్ష

ఉపాధి పథకం సోషల్‌ ఆడిట్‌పై సమీక్ష

ఉపాధి హామీ పథకం సోషల్‌ ఆడిట్‌పై జెడ్పీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సోషల్‌ ఆడిట్‌ రాష్ట్ర డైరెక్టర్‌ సౌమ్య కిదాంబీ, ప్రోగ్రామ్‌ మేనేజర్‌ వరలక్ష్మి, 13 జిల్లాలకు చెందిన ప్రోగామ్‌ మేనేజర్లు, రాష్ట్ర, జిల్లా రిసోర్స్‌ పర్సన్లు తదితరులు పాల్గొన్నారు.

గుంటూరు వెస్ట్‌:  ఉపాధి హామీ పథకం సోషల్‌ ఆడిట్‌పై జెడ్పీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సోషల్‌ ఆడిట్‌ రాష్ట్ర డైరెక్టర్‌ సౌమ్య కిదాంబీ, ప్రోగ్రామ్‌ మేనేజర్‌ వరలక్ష్మి, 13 జిల్లాలకు చెందిన ప్రోగామ్‌ మేనేజర్లు, రాష్ట్ర, జిల్లా రిసోర్స్‌ పర్సన్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో జరిగిన ఉపాధి హామీ సోషల్‌ ఆడిట్‌పై ప్రధానంగా సమీక్షించారు. పంచాయతీరాజ్‌ కమిషనర్‌ బీ.రామాంజనేయులు సమావేశానికి హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement