సంక్రాంతికి ఉచిత రేషన్ కార్డులు : సునీత | ration cards issued in sankranti, says paritala sunitha | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి ఉచిత రేషన్ కార్డులు : సునీత

Jan 10 2016 9:43 AM | Updated on Mar 23 2019 8:59 PM

సంక్రాంతి సందర్భంగా ఉచితంగా రేషన్ కార్టులు పంపిణి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత వెల్లడించారు.

అనంతపురం : సంక్రాంతి సందర్భంగా ఉచితంగా రేషన్ కార్టులు పంపిణి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత వెల్లడించారు. ఆదివారం అనంతపురంలో పరిటాల సునీత మాట్లాడుతూ... కొత్తకార్డుల మంజూరు పేరుతో డబ్బులు వసూలు చేస్తే సహించమని అధికారులను ఆమె హెచ్చరించారు. సదరు అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సునీత స్పష్టం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement