రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కు విజయనగరంలోని డాక్టర్ పీవీవీ రాజు ఏసీఏ స్టేడియం(స్పోర్ట్స్ కాంప్లెక్స్) వేదికైంది.
రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కు విజయనగరంలోని డాక్టర్ పీవీవీ రాజు ఏసీఏ స్టేడియం(స్పోర్ట్స్ కాంప్లెక్స్) వేదికైంది. సౌరాష్ట్ర, విదర్భ మధ్య జరగనున్న ఐదురోజుల ఆట బుధవారం ప్రారంభ మైంది. ముందుగా టాస్ గెలిచిన సౌరాష్ర్ట కెప్టెన్ జయదేవ్‌షా ఫీల్డింగ్ ఎంచుకోగా.. విదర్భ భ్యాటింగ్ ఆరంభించింది. భారత టెస్టు జట్టులో కీలక సభ్యుడైన చటేశ్వర్ పుజారాతో పాటు మాజీ ఓపెనర్ వసీం జాఫర్ పాల్గొంటుండంతో ఆటను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రేక్షకులు హజరయ్యారు.