రాజమండ్రి తొలి మేయర్ మృతి | rajamundry first mayor chakravarthy passes away | Sakshi
Sakshi News home page

రాజమండ్రి తొలి మేయర్ మృతి

Jan 15 2016 8:37 PM | Updated on Sep 3 2017 3:44 PM

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కార్పొరేషన్ తొలిమేయర్‌ ఎంఎస్‌ చక్రవర్తి(50) శుక్రవారం కన్నుమూశారు.

రాజమండ్రి‌: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కార్పొరేషన్ తొలిమేయర్‌ ఎంఎస్‌ చక్రవర్తి(50) శుక్రవారం కన్నుమూశారు. గుండెపోటు రావడం వల్ల ఆయన మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. టీడీపీకి చెందిన చక్రవర్తి 2002 నుంచి 2006 వరకు రాజమండ్రి మేయర్‌గా పనిచేశారు. ఆయన మృతితో రాజమండ్రిలో విషాదం నెలకొంది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు చక్రవర్తి మృతి పట్ల సంతాపం తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement