విప్ సునీత ఇంటి ఎదుట ఆందోళన
యాదగిరిగుట్ట : నూతనంగా ఏర్పాటు కానున్న మోటకొండూర్ మండలంలో తమ గ్రామాన్ని కలుపవద్దని చిన్నకందుకూర్ గ్రామ ప్రజలు, అఖిలపక్ష నాయకులు యాదగిరిగుట్టలోని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ఇంటిని గురువారం ముట్టడించారు.
Sep 15 2016 10:30 PM | Updated on Sep 4 2017 1:37 PM