'ఉద్యమకారులను అణిచివేసిన వారికే పెద్దపీట' | prof kodandaram takes on trs government | Sakshi
Sakshi News home page

'ఉద్యమకారులను అణిచివేసిన వారికే పెద్దపీట'

Mar 9 2016 2:13 PM | Updated on Mar 28 2018 11:26 AM

'ఉద్యమకారులను అణిచివేసిన వారికే పెద్దపీట' - Sakshi

'ఉద్యమకారులను అణిచివేసిన వారికే పెద్దపీట'

రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులకు ప్రాధాన్యత దక్కడం లేదని టీ జేఏసీ నాయకుడు, ప్రొ. కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్ : రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులకు ప్రాధాన్యత దక్కడం లేదని టీ జేఏసీ నాయకుడు ప్రొ. కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన తెలంగాణ ఉద్యమకారుడు మహేందర్రెడ్డి కుటుంబాన్ని బుధవారం రంగారెడ్డి జిల్లా వికారాబాద్లో ప్రొ.కోదండరాం పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఉద్యమకారులను అణిచివేసిన వారికే ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆరోపించారు. ఉద్యమకారులను గుర్తించి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రొ.కోదండరాం సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement