గణేశ్‌ నిమజ్జనానికి ఏర్పాట్లు | prepard to ganesh immirsion | Sakshi
Sakshi News home page

గణేశ్‌ నిమజ్జనానికి ఏర్పాట్లు

Sep 8 2016 12:20 AM | Updated on Sep 4 2017 12:33 PM

ఇటిక్యాల:ఇటిక్యాల మండలంలోని బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణానదిలో గణేశ్‌ నిమజ్జన ఏర్పాట్లును పూర్తిచేసినట్లు గద్వాల డీఎస్పీ బాలకోటి తెలిపారు. బుధవారం బీచుపల్లి వద్ద నదిలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే ప్రాంతాన్ని ఆయన పరిశిలించారు.

ఇటిక్యాల:ఇటిక్యాల మండలంలోని బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణానదిలో గణేశ్‌ నిమజ్జన ఏర్పాట్లును పూర్తిచేసినట్లు గద్వాల డీఎస్పీ బాలకోటి తెలిపారు. బుధవారం బీచుపల్లి వద్ద నదిలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే ప్రాంతాన్ని ఆయన  పరిశిలించారు. భారీ క్రే న్‌ల సహాయంతో గణేశ్‌ విగ్రహాలను నదిలోకి తీసుకెళ్లి నిమజ్జనం చేసేవిధంగా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కృష్ణానది వంతెన కింది భాగంలో బుధవారం జేసీబీతో చదును చేయించారు. ఈ ఏడాది కృష్ణానదిలో నీరు పుస్కలంగా ఉండటం సంతోషకరమని అన్నారు. డీఎస్పీ వెంట ఇటిక్యాల ఎస్‌ఐ సురేష్, హెడ్‌కానిస్టేబుల్‌ సవారన్న తదితరులు ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement