తోలు బొమ్మలాట.. వారేవా..!
కలెక్టర్ బంగ్లా రోడ్డులోని భారతీయ విద్యాభవన్‌లో బుధవారం తోలు బొమ్మలాట ప్రదర్శన ఇచ్చారు. జిల్లాలోని కట్టుబడివారి పాలేనికి చెందిన తోలుబొమ్మలాట కళాకారుడు కుమార్ బృందం ఇచ్చిన ప్రదర్శన విద్యార్థులను ఆకట్టుకుంది.
Aug 3 2016 11:28 PM | Updated on Sep 4 2017 7:40 AM