అమృతనగర్‌లో పోలీసుల కార్డన్‌ సెర్చ్‌ | Police cardon search in Amrutha nagar | Sakshi
Sakshi News home page

అమృతనగర్‌లో పోలీసుల కార్డన్‌ సెర్చ్‌

Dec 9 2015 8:42 AM | Updated on Aug 21 2018 6:21 PM

వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు అమృతనగర్‌లో బుధవారం తెల్లవారుజామున నుంచి పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు.

వైఎస్‌ఆర్‌ జిల్లా: వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు అమృతనగర్‌లో బుధవారం తెల్లవారుజామున నుంచి పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా రికార్డులు లేకుండా నడుపుతున్న 30 ఆటోలు, 50 బైకులను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement