మెుక్కల పెంపకంతోనే మానవ మనుగడ | people Wellbeing with plants | Sakshi
Sakshi News home page

మెుక్కల పెంపకంతోనే మానవ మనుగడ

Aug 5 2016 11:50 PM | Updated on Sep 18 2018 6:30 PM

మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ ఆధారపడి ఉందని ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల అధినేత వరదారెడ్డి అన్నారు. శుక్రవా రం నగరపరిధిలోని భట్టుపల్లి శివారులో ఉన్న ఎస్‌ఆర్‌ పాఠశాలలో ఆయన మొక్కలను నాటి నీరు పోశారు.

  • ఎస్‌ఆర్‌ విద్యా సంస్థల అధినేత వరదారెడ్డి
  • మడికొండ :  మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ ఆధారపడి ఉందని ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల అధినేత వరదారెడ్డి అన్నారు. శుక్రవా రం నగరపరిధిలోని భట్టుపల్లి శివారులో ఉన్న ఎస్‌ఆర్‌ పాఠశాలలో ఆయన మొక్కలను నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా పాఠశా ల అవరణలో సుమారుగా 750 మొక్కలను నాటనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మేనేజ్‌మెం ట్‌ సభ్యులు సీతారాంరెడ్డి, రమణరెడ్డి, శ్రీనివాసురెడ్డి, జోనల్‌ ఇన్‌చార్జి సదన్‌రావు, ప్రేమ్‌చరణ్, ప్రిన్సిపాల్‌ రాజు, సుస్మి త, ఉపాధ్యాయులు,పాఠశాలవిద్యార్థులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement