బీసీ కార్పొరేషన్‌ ఈడీగా పెంతోజీరావు | penthogi rao tks charges bc cop ed | Sakshi
Sakshi News home page

బీసీ కార్పొరేషన్‌ ఈడీగా పెంతోజీరావు

Aug 10 2016 6:35 PM | Updated on Sep 27 2018 5:03 PM

బీసీ కార్పొరేషన్‌ ఈడీగా పెంతోజీరావు - Sakshi

బీసీ కార్పొరేషన్‌ ఈడీగా పెంతోజీరావు

బీసీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా జి.పెంతోజీరావును నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెంతోజీరావు ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా ఈడీ పనిచేస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఎ¯Œæ.పుష్పలతను బదిలీ చేశారు.

విజయవాడ(చిలకలపూడి) : 
బీసీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా జి.పెంతోజీరావును నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెంతోజీరావు ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా ఈడీ పనిచేస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న పుష్పలతను బదిలీ చేశారు.
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement