పాండవుల పేర్లు శివ సంబంధమైనవే | pandavs names are related to shiva | Sakshi
Sakshi News home page

పాండవుల పేర్లు శివ సంబంధమైనవే

Oct 16 2016 10:43 PM | Updated on Sep 27 2018 5:46 PM

పాండవుల పేర్లు శివ సంబంధమైనవే - Sakshi

పాండవుల పేర్లు శివ సంబంధమైనవే

మహాభారతంలోని పంచ పాండవుల పేర్లు అయిన.. భీమా, అర్జున, నకుల సహదేవుల పేర్లన్నీ శివసంబంధమైనవేనని ప్రవచన వేత్త బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ అన్నారు.

– ప్రవచనవేత్త సామవేదం
శ్రీశైలం: మహాభారతంలోని పంచ పాండవుల పేర్లు అయిన.. భీమా, అర్జున, నకుల సహదేవుల పేర్లన్నీ శివసంబంధమైనవేనని ప్రవచన వేత్త బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. శ్రీభ్రరాంబా మల్లికార్జున ఆలయ ప్రాంగణంలో మహా భారతంలో శివమహిమల గురించి  ప్రవచనాలను వినిపించారు. అర్ధనారీశ్వరం, నటరాజ స్వరూపంలో విశ్వ విజ్ఞానానికి సంబంధించిన అంశాలు అంతర్లీనంగా కలిగి ఉన్నాయని షణ్ముఖశర్మ అన్నారు. శతరుద్రీయం విశేషమైనదిగా పేర్కొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement