ఏపీ రాజధాని రైతుల ఆప్షన్లకు | options for ap capital farmers | Sakshi
Sakshi News home page

ఏపీ రాజధాని రైతుల ఆప్షన్లకు

May 26 2016 9:00 AM | Updated on Aug 18 2018 5:50 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత రైతులు తమ వాటా ప్లాట్ల కోసం ఇవ్వాల్సిన ఆప్షన్ల గడువును సీఆర్‌డీఏ ఈ నెల 31వరకు పొడిగించింది.

31 వరకు గడువు

సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత రైతులు తమ వాటా ప్లాట్ల కోసం ఇవ్వాల్సిన ఆప్షన్ల గడువును సీఆర్‌డీఏ ఈ నెల 31వరకు పొడిగించింది. ఈ గడువు బుధవారంతో ముగిసిన నేపథ్యంలో చాలా మంది రైతులు ఆప్షన్లు ఇవ్వాల్సి ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు ఏపీ రాజధాని ప్రాంత రైతులు తమ వాటా భూముల్లో విల్లాలు (కాలనీలు) కావాలనుకుంటే అందుకు ప్రత్యేకంగా ఆప్షన్ల ఫారాలను ఇవ్వాలని సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement