ఓపెన్‌ స్కూల్‌ ప్రవేశాల గడువు పెంపు | open school admission date extension | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ స్కూల్‌ ప్రవేశాల గడువు పెంపు

Sep 17 2016 1:19 AM | Updated on Aug 17 2018 3:08 PM

సార్వత్రిక విద్యాపీఠం(ఓపెన్‌ స్కూల్‌) ద్వారా 2016–17 విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్‌ ప్రవేశాలకు ఈ నెల 30 వరకు గడువు పొడిగించినట్లు డీఈఓ అంజయ్య, ఓపెన్‌ స్కూల్‌ కో–ఆర్డినేటర్‌ గంధం శ్రీనివాసులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌ : సార్వత్రిక విద్యాపీఠం(ఓపెన్‌ స్కూల్‌) ద్వారా 2016–17 విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్‌ ప్రవేశాలకు ఈ నెల 30 వరకు గడువు పొడిగించినట్లు డీఈఓ అంజయ్య, ఓపెన్‌ స్కూల్‌ కో–ఆర్డినేటర్‌ గంధం శ్రీనివాసులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమకు దగ్గరలోని స్టడీసెంటర్ల కో–ఆర్డినేటర్లను సంప్రదించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement