హత్యకేసులో నిందితునికి రిమాండ్‌ | one person remand in murder case | Sakshi
Sakshi News home page

హత్యకేసులో నిందితునికి రిమాండ్‌

Dec 1 2016 10:09 PM | Updated on Jul 6 2019 1:10 PM

రాజంపేట పట్టణంలో గత నెల 25న రాత్రి జరిగిన హత్యకేసుకు సంబంధించి నిందితుడు శేఖర్‌ను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ అశోక్‌కుమార్‌ తెలిపారు

రాజంపేట: రాజంపేట పట్టణంలో గత నెల 25న రాత్రి జరిగిన హత్యకేసుకు సంబంధించి నిందితుడు శేఖర్‌ను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ అశోక్‌కుమార్‌ తెలిపారు. అనంతపురం జిల్లా గుత్తికి చెందిన నల్లప్ప అనే వ్యక్తి హత్య కేసులో శేఖర్‌ నిందితుడన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement