రైలు నుండి జారిపడి వ్యక్తి దుర్మరణం | one died in rail accident | Sakshi
Sakshi News home page

రైలు నుండి జారిపడి వ్యక్తి దుర్మరణం

Aug 23 2016 10:58 PM | Updated on Sep 4 2017 10:33 AM

మరణించిన గుర్తుతెలియని వ్యక్తి

మరణించిన గుర్తుతెలియని వ్యక్తి

రైలు నుండి జారిపచి గుర్తుతెలియని వ్యక్తి ఒకరు మతిచెందినట్లు విజయనగరం రైల్వే హెచ్‌సీ బి. గౌరునాయుడు తెలిపారు. మంగళవారం ఉదయం మరిపి వలస వద్ద విశాఖనుంచి పార్వతీపురం వస్తున్న గుర్తుతెలియని రైలునుంచి దాదాపు 65ఏళ్ల వయసుగల వ్యక్తి జారిపడి మరణించినట్టు తెలిపారు.

పార్వతీపురం: రైలు నుండి జారిపచి గుర్తుతెలియని వ్యక్తి  ఒకరు మతిచెందినట్లు విజయనగరం రైల్వే హెచ్‌సీ బి. గౌరునాయుడు తెలిపారు. మంగళవారం ఉదయం మరిపి వలస వద్ద విశాఖనుంచి పార్వతీపురం వస్తున్న గుర్తుతెలియని రైలునుంచి దాదాపు 65ఏళ్ల వయసుగల వ్యక్తి జారిపడి మరణించినట్టు తెలిపారు. మతుడి శరీరంపై తెలుపు లాల్చీ, పంచె  ఉన్నాయని తెలిపారు. సంబంధీకులు రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.  
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement