సంప్రదాయబద్ధంగా ఓనమ్‌ | onam fest | Sakshi
Sakshi News home page

సంప్రదాయబద్ధంగా ఓనమ్‌

Sep 14 2016 11:55 PM | Updated on Sep 4 2017 1:29 PM

సంప్రదాయబద్ధంగా ఓనమ్‌

సంప్రదాయబద్ధంగా ఓనమ్‌

స్థానిక భాష్యం స్కూల్‌లో బుధవారం ఓనమ్‌ పండుగను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు కేరళ యువతుల వస్త్ర ధారణలతో ఆకట్టుకున్నారు. భాష్యం జోనల్‌ ఇన్‌చార్జి జి.సత్యనారాయణ, ప్రిన్సిపాల్‌ ఎల్‌.కష్ణ, లిటిల్‌ చాంప్స్‌ ఇన్‌చార్జి కె.సుమలత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

చింతలపూడి : స్థానిక భాష్యం స్కూల్‌లో బుధవారం ఓనమ్‌ పండుగను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు కేరళ యువతుల వస్త్ర ధారణలతో ఆకట్టుకున్నారు. భాష్యం జోనల్‌ ఇన్‌చార్జి జి.సత్యనారాయణ, ప్రిన్సిపాల్‌ ఎల్‌.కష్ణ, లిటిల్‌ చాంప్స్‌ ఇన్‌చార్జి కె.సుమలత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 
తాళ్లపూడి : తాళ్లపూడిలోని మాంటిస్సోరి ఇంగ్లీషు మీడియం హైస్కూల్‌లో ఓనమ్‌ పడుగను కేరళీయులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు బుధవారం  ఘనంగా జరుపుకున్నారు. పాఠశాల కరస్పాండెంట్‌ వీవీ అనీష్, కేరళకు చెందిన  టీచర్లు, ఉపాధ్యాయులు ఈ ఓనమ్‌ వేడుకల్లో పాల్గొన్నారు. రకరకాల పూలతో రంగవల్లికలు తీర్చిదిద్ది మద్యలో కొబ్బరి పూలను ఉంచారు. కరస్పాండెంట్‌ మాట్లాడుతూ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఏటా ఓనమ్‌ పండుగ జరుపుకుంటున్నట్టు చెప్పారు. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement