డిచ్‌పల్లిలో ఉత్సాహంగా ఓనం పండుగ | Onam celebrations in dicpalli | Sakshi
Sakshi News home page

డిచ్‌పల్లిలో ఉత్సాహంగా ఓనం పండుగ

Sep 14 2016 5:13 PM | Updated on Oct 17 2018 6:06 PM

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో ఓనం పండుగ ఉత్సాహంగా జరిగింది.

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో ఓనం పండుగ ఉత్సాహంగా జరిగింది. స్థానిక తిరుమల నర్సింగ్ కళాశాలలో చదువుకునే కేరళకు చెందిన విద్యార్థినులు బుధవారం సంప్రదాయ బద్ధంగా ఓనం పండుగను జరుపుకున్నారు. వారితో మణిపూర్ విద్యార్థినులు జతకట్టారు. ఈ సందర్భంగా వారు ప్రదర్శించిన బలి చక్రవర్తి కథా రూపకం అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థినులంతా కలసి ఆడిపాడారు. ఈ కళాశాలలో ఓనం ఉత్సవం ఏటా ఘనంగా జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

నిజామాబాద్, ఓనం, కేరళ విద్యార్థినులు,


 

Advertisement
 
Advertisement
Advertisement