ఇల్లు కూలి వృద్ధుడు మృతి | old man dies of house collapse due to heavy rains | Sakshi
Sakshi News home page

ఇల్లు కూలి వృద్ధుడు మృతి

Sep 25 2016 11:11 AM | Updated on Sep 4 2017 2:58 PM

భారీ వర్షాలకు ఇల్లు కూలి ఓ వృద్ధుడు మృతిచెందాడు.

సిరికొండ(నిజామాబాద్): భారీ వర్షాలకు ఇల్లు కూలి ఓ వృద్ధుడు మృతిచెందాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా సరికొండ మండలం కొండాపూర్ గ్రామ పరిధిలోని గడ్డమీదితండాలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. తండాకు చెందిన కిష్టయ్య(65) శనివారం రాత్రి తన గుడిసెలో నిద్రిస్తుండగా.. ఒక్క సారిగా ఇల్లు కుప్పకూలింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement