
కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన అధికారులు
కోదాడఅర్బన్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ అభియాన్ పథకంలో భాగంగా మెరుగైన సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వ ఆస్పత్రులకు అవార్డులు అందజేయనున్నుట్లు రాష్ట్ర కుటుంబ నియంత్రణ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎ.ప్రభావతి తెలిపారు.