తిరుమలలో రద్దీ సాధారణం | Normal rush in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో రద్దీ సాధారణం

Dec 7 2016 7:59 AM | Updated on Sep 4 2017 10:09 PM

తిరుమలలో రద్దీ సాధారణం

తిరుమలలో రద్దీ సాధారణం

తిరుమల శ్రీవారి సన్నిధిలో రద్దీ ఓ మోస్తరుగా ఉంది.

తిరుమల: తిరుమల శ్రీవారి సన్నిధిలో రద్దీ ఓ మోస్తరుగా ఉంది. బుధవారం ఉదయం సమయానికి రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు. సర్వ దర్శనానికి నాలుగు గంటలు, కాలినడక భక్తులకు మూడు గంటల్లో స్వామి దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం రెండు గంటల్లోపే పూర్తవుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement