తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | normal rush in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Oct 3 2016 7:42 AM | Updated on Sep 4 2017 4:02 PM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ మామూలుగా ఉంది.

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మామూలుగా ఉంది. సోమవారం ఉదయానికి రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి మూడు గంటలు, కాలినడక భక్తులకు మూడు గంటల్లో శ్రీవారి దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం రెండు గంటల్లోపే పూర్తవుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement