ప్రముఖ న్యూరో సర్జన్‌ నాగరాజ కడపకు రాక | Neauro surjen nagaraja come to kadapa | Sakshi
Sakshi News home page

ప్రముఖ న్యూరో సర్జన్‌ నాగరాజ కడపకు రాక

Dec 17 2016 10:15 PM | Updated on Sep 4 2017 10:58 PM

ప్రముఖ న్యూరో సర్జన్‌ డాక్టర్‌ పి. నాగరాజ ఆదివారం కడపకు రానున్నారు. ఈ విషయాన్ని బొల్లినేని డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.

కడప కార్పొరేషన్‌: ప్రముఖ న్యూరో సర్జన్‌ డాక్టర్‌ పి. నాగరాజ ఆదివారం కడపకు రానున్నారు. ఈ విషయాన్ని బొల్లినేని డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. కడప నగరంలోని బొల్లినేని డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఆయన అందుబాటులో ఉంటారన్నారు.  తిమ్మిరులు, నరాల బలహీనత, కీళ్లవాతము, పక్షవాతము, తలనొప్పులు, తల తిరుగుట, నడుము, మెడనొప్పి  వంటి సమస్యలు ఉన్న వారు ఆయనను సంప్రదించి చికిత్స పొందాలని  సూచించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement