హన్మకొండ మండలం మామునూరు నవోదయ విద్యాలయంలో గురు, శుక్రవారాల్లో రాష్ట్రస్థాయి క్రీడలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ పడాల సత్యనారాయణ æబుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
నేటి నుంచి నవోదయలో రాష్ట్రస్థాయి పోటీలు
Aug 18 2016 12:25 AM | Updated on Sep 4 2017 9:41 AM
మామునూరు : హన్మకొండ మండలం మామునూరు నవోదయ విద్యాలయంలో గురు, శుక్రవారాల్లో రాష్ట్రస్థాయి క్రీడలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ పడాల సత్యనారాయణ æబుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల నవోదయ విద్యాలయాలకు చెందిన విద్యార్థులకు ఫుట్‌బాల్, వాలీబాల్, బాస్కెట్‌బా ల్, హ్యాండ్‌బాల్, హాకీ, షటిల్, బాడ్మింటన్ పోటీలుంటాయని చెప్పారు. అం డర్ 14, 17, 19 వి భాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Advertisement


