జాతీయ చెస్‌ పోటీల్లో సంతోష్‌ ప్రతిభ | national chess winner santhosh | Sakshi
Sakshi News home page

జాతీయ చెస్‌ పోటీల్లో సంతోష్‌ ప్రతిభ

Oct 24 2016 8:58 PM | Updated on Sep 4 2017 6:11 PM

ఒడిశాలో జరిగిన జాతీయ స్థాయి చదరంగం పోటీల్లో పెద్దాపురానికి చెందిన విద్యార్థి ముప్పన జ్ఞానసాయి సంతోష్‌ ప్రథమ స్థానం సాధించాడు. ఈ నెలలో నిర్వహించిన జాతీయ స్థాయి అండర్‌–8 చదరంగం పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపర్చి ప్రథమ స్థానం సాధించాడు. సంతోష్‌ను మన పెద్దాపురం ఫేస్‌బుక్‌ టీమ్‌ సోమవారం ప్రత్యేకంగా అభినందించింది.

పెద్దాపురం :

Advertisement
 
Advertisement
Advertisement