నీటి కోసం కోతి తిప్పలు.. | monkey trying to drinking water | Sakshi
Sakshi News home page

నీటి కోసం కోతి తిప్పలు..

Feb 23 2016 3:07 AM | Updated on Sep 3 2017 6:11 PM

నీటి కోసం కోతి తిప్పలు..

నీటి కోసం కోతి తిప్పలు..

వేసవికి ముందే ఎండలు మండుతున్నాయి. జనానికే కాదు..

వేసవికి ముందే ఎండలు మండుతున్నాయి. జనానికే కాదు.. జంతుజాలానికీ గొంతులు ఎండుతున్నాయి. సోమవారం నర్సాపూర్ ఐబీ వద్ద తాగునీటి కోసం మర్కటాలు నానా తంటాలు పడ్డాయి. అక్కడున్న పైప్‌లైన్ నుంచి లీక్ అవుతున్న నీటి చుక్కలతో నోరు తడుపుకొనేందుకు క్యూ కట్టాయి. ఒకదాని తరువాత ఒకటి గొంతు తడుపుకొని వెళ్లిపోయాయి. - నర్సాపూర్

Advertisement
 
Advertisement
Advertisement