ఎమ్మెల్యే వరుపుల కుమారుడిపై లైంగిక దాడి కేసు | mla son rapeattempt | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే వరుపుల కుమారుడిపై లైంగిక దాడి కేసు

Sep 23 2016 9:12 PM | Updated on Jul 28 2018 8:44 PM

ఓ గిరిజన యువతిని నమ్మించి మోసం చేసిన నేరంపై ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు రెండో కుమారుడు వరుపుల రాజుబాబుపై గురువారం రాత్రి కాకినాడ రూరల్‌ మండలం సర్పవరం పోలీస్‌ స్టేషన్‌లో లైంగిక దాడి కేసు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని వై.రామవరం మండలం దాలిపాడు గ్రామం కొండరెడ్డి కులానికి చెందిన గిరిజన యువతిని నమ్మించి

కాకినాడ :
ఓ గిరిజన యువతిని నమ్మించి మోసం చేసిన నేరంపై ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు రెండో కుమారుడు వరుపుల రాజుబాబుపై గురువారం రాత్రి కాకినాడ రూరల్‌ మండలం సర్పవరం పోలీస్‌ స్టేషన్‌లో లైంగిక దాడి కేసు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని వై.రామవరం మండలం దాలిపాడు గ్రామం కొండరెడ్డి కులానికి చెందిన గిరిజన యువతిని నమ్మించి...పెళ్లి చేసుకుంటానని శారీరక సంబంధం పెట్టుకొని తరువాత వేధించడం ప్రారంభించడంతో పోలీసులను ఆశ్రయించగా కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement