ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ కు గుండెపోటు | mla prakash goud hospitalized due to heart attack | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ కు గుండెపోటు

Mar 26 2016 9:12 AM | Updated on Mar 28 2018 11:26 AM

ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ కు గుండెపోటు - Sakshi

ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ కు గుండెపోటు

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్‌గౌడ్‌ అస్వస్థతకు గురైయ్యారు.

రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా  రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్‌గౌడ్‌ అస్వస్థతకు గురైయ్యారు.  మైలార్‌దేవ్‌పల్లి, దుర్గానగర్‌లోని తన నివాసంలో శనివారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యలు హుటాహుటిన నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement