
మంత్రులు రాజీనామా చేయాలి: గోలి
కనగల్ : రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతతోనే ఎంసెట్ పేపర్ –2 లీకైనందున నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరితోపాటు ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిలు తక్షణమే రాజీనామా చేయాలని బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి డిమాండ్ చేశారు.