అయ్యప్పకు క్షీరాభిషేకాలు | milk abhishekam of ayyappa | Sakshi
Sakshi News home page

అయ్యప్పకు క్షీరాభిషేకాలు

Feb 2 2017 11:56 PM | Updated on Sep 5 2017 2:44 AM

సుబ్రమణ్య షష్టిని పురస్కరించుకుని మొదటిరోడ్డు కాశీవిశ్వేశ్వరాలయంలో కొలువైన అయ్యప్ప దేవాలయంలో క్షీరాభిషేకాలు జరిగాయి.

అనంతపురం కల్చరల్‌ : సుబ్రమణ్య షష్టిని పురస్కరించుకుని మొదటిరోడ్డు కాశీవిశ్వేశ్వరాలయంలో కొలువైన అయ్యప్ప దేవాలయంలో క్షీరాభిషేకాలు జరిగాయి. ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అదేవిధంగా చెరువుకట్టపై వెలసిన సుబ్రమణ్యస్వామి ఆలయంలోనూ షష్టి వేడుకలు జరిగాయి. 

Advertisement
 
Advertisement
Advertisement