రాయికల్‌కు చెందిన గొల్లపల్లి హరీందర్ (46) అనే కార్మికుడు అనారోగ్యంతో సౌదీలో మృతిచెందాడు. తొమ్మిదేళ్ల క్రితం ఉపాధి కోసం సౌదీ వెళ్లిన హరీందర్ వారం క్రితం అనారోగ్యంతో మృతిచెందగా.. కుటుంబీకులకు ఆలస్యంగా సమాచారం అందింది.
సౌదీలో రాయికల్ వాసి మృతి
Sep 10 2016 11:41 PM | Updated on Sep 4 2017 12:58 PM
రాయికల్ : రాయికల్‌కు చెందిన గొల్లపల్లి హరీందర్ (46) అనే కార్మికుడు అనారోగ్యంతో సౌదీలో మృతిచెందాడు. తొమ్మిదేళ్ల క్రితం ఉపాధి కోసం సౌదీ వెళ్లిన హరీందర్ వారం క్రితం అనారోగ్యంతో మృతిచెందగా.. కుటుంబీకులకు ఆలస్యంగా సమాచారం అందింది. విషయం తెలుసుకున్న కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని స్వగ్రామానికి తెచ్చేలా చర్యలు చేపట్టాలని వారు వేడుకుంటన్నారు.
Advertisement


