రైలు కింద పడి ఒకరు ఆత్మహత్య | men suicide | Sakshi
Sakshi News home page

రైలు కింద పడి ఒకరు ఆత్మహత్య

Aug 19 2016 9:45 PM | Updated on Sep 4 2017 9:58 AM

స్థానిక రైల్వే పోలీసు స్టేషన్‌ పరిధిలో ఒక వ్యక్తి రైలుకిందపడి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక రైల్వే పోలీసుల కథనం ప్రకారం పిఠాపురం అగ్రహారం ప్రాంతానికి చెందిన కొజ్జారపు లోవరాజు (35) తెల్లవారు జామున పిఠాపురం రైల్వే ఓవర్‌ బ్రిడ్జి వద్ద విశాఖపట్నం వైపు Ðð ళ్లే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు రైల్వే హెచ్‌సీ గోవిందరావు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతోనే అతను ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసిందన్నా

సామర్లకోట:
స్థానిక రైల్వే పోలీసు స్టేషన్‌ పరిధిలో ఒక వ్యక్తి రైలుకిందపడి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక రైల్వే పోలీసుల కథనం ప్రకారం పిఠాపురం అగ్రహారం ప్రాంతానికి చెందిన కొజ్జారపు లోవరాజు (35) తెల్లవారు జామున పిఠాపురం రైల్వే ఓవర్‌ బ్రిడ్జి వద్ద విశాఖపట్నం వైపు Ðð ళ్లే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు రైల్వే హెచ్‌సీ గోవిందరావు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతోనే అతను ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసిందన్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసి హెచ్‌సీ గోవిందరావు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement