వివాహిత ఆత్మహత్య | married woman suicides | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Jan 7 2017 11:57 PM | Updated on Nov 6 2018 8:28 PM

పట్టణంలోని పాతకోటలో వెంకటసుబ్బమ్మ(32) అనే మహిళ శనివారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

తాడిపత్రి : పట్టణంలోని పాతకోటలో వెంకటసుబ్బమ్మ(32) అనే మహిళ శనివారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొంతకాలంగా భార్త రామాంజనేయులు, ఆమె ఘర్షణ పడుతుండేవారని, దీనికి తోడు ఆరోగ్యం బాగా లేకపోవడంతో అత్మహత్య చేసుకున్నట్లు పట్టణ ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement