చినవెంకన్న సన్నిధిలో వివాహాల సందడి | MARRIAGES IN CHIINATIRUPATHI | Sakshi
Sakshi News home page

చినవెంకన్న సన్నిధిలో వివాహాల సందడి

Feb 6 2017 12:41 AM | Updated on Oct 1 2018 5:24 PM

చినవెంకన్న సన్నిధిలో వివాహాల సందడి - Sakshi

చినవెంకన్న సన్నిధిలో వివాహాల సందడి

దేవరపల్లి (ద్వారకాతిరుమల) : వివాహాలు, కొత్త జంటలతో చినవెంకన్న క్షేత్రంలో శనివారం సందడి నెలకొంది.

దేవరపల్లి (ద్వారకాతిరుమల) : వివాహాలు, కొత్త జంటలతో చినవెంకన్న క్షేత్రంలో శనివారం సందడి నెలకొంది. మాఘమాసం కావడంతో శుక్రవారం రాత్రి వివిధ ప్రాంతాల్లో వివాహాలు జరుపుకున్న నూతన వధూవరులు శనివారం తెల్లవారుజాము నుంచి ద్వారకాతిరుమల చినవెంకన్న దర్శనార్థం వచ్చారు. వీరి రాకతో ఆలయ పరిసరాలు కళకళలాడాయి. కొత్త జంటలు, వారి బంధువులతో క్షేత్రం సందడిగా మారింది. పెళ్లి వస్రా్తలతో వీరంతా స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు బారులు తీరారు. స్వామివారి సన్నిధిలో వివాహాలు కూడా పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement