'బాబుకు ఉసురు తప్పకుండా తగులుతుంది' | Manda krishna madiga takes on chandrababu | Sakshi
Sakshi News home page

'బాబుకు ఉసురు తప్పకుండా తగులుతుంది'

Nov 13 2015 10:59 AM | Updated on Jul 28 2018 3:30 PM

'బాబుకు ఉసురు తప్పకుండా తగులుతుంది' - Sakshi

'బాబుకు ఉసురు తప్పకుండా తగులుతుంది'

ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ శుక్రవారం గుంటూరులో నిప్పులు చెరిగారు.

గుంటూరు: ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ శుక్రవారం గుంటూరులో నిప్పులు చెరిగారు. చంద్రబాబు కష్టాల్లో ఉన్నప్పుడు ఎంఆర్‌పీఎస్  ఆదుకుందని ఆయన గుర్తు చేశారు. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా ఉన్నారు.

అయితే ఆ అంశంపై  ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. సమాధానం చెప్పాలని నిలదీశారు. మాదిగల ఉసురు చంద్రబాబుకు తప్పకుండా తగులుతుందని మందకృష్ణ మండిపడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement