రైల్లో నుంచి జారిపడి వ్యక్తి మృతి | Man killed in train accident | Sakshi
Sakshi News home page

రైల్లో నుంచి జారిపడి వ్యక్తి మృతి

Apr 24 2016 11:20 AM | Updated on Oct 8 2018 5:04 PM

ఒక రైల్లో నుంచి మరో రైల్లోకి ఎక్కడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి రైలు కిందపడి మృతిచెందాడు.

ఒక రైల్లో  నుంచి మరో రైల్లోకి ఎక్కడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి రైలు కిందపడి మృతిచెందాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా మదనాపురం- వనపర్తిరోడ్ రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వనపర్తికి చెందిన రాములు(45) అనే వ్యక్తి గుంటూరు రైల్వే ప్యాసింజర్ ఎక్కే క్రమంలో.. ప్రమాదవశాత్తు దాని కిందపడి మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement