'హెల్మెట్ ధర కంటే ఎక్కువ ఫైన్ వేయండి'

'హెల్మెట్ ధర కంటే ఎక్కువ ఫైన్ వేయండి' - Sakshi

హైదరాబాద్:  రాష్ట్రంలో హెల్మెట్ల వాడకంపై సోమవారం హైకోర్టులో విచారణ చేపట్టారు. హెల్మెట్ వాడకంపై ప్రభుత్వం ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోతే హెల్మెట్ ధర కంటే ఎక్కువ ఫైన్ విధించాలని న్యాయస్ధానం ఆదేశించింది. 

 

హైకోర్టు వ్యాఖ్యలపై స్పందించిన తెలంగాణ ఏజీ చైన్ స్నాచింగ్ ల కారణంగా హెల్మెట్ వాడకంపై కఠినంగా వ్యవహరించడం లేదని తెలిపింది. అయితే ఏజీ వాదనలపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. 

 
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top