మడకశిర మున్సిపల్ చైర్మన్ ప్రకాష్ గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బుధవారం చైర్మన్ పదవికి రాజీనామా చేసి కమిషనర్ నయీమ్ అహమ్మద్‌కు అందజేశారు.
మడకశిర రూరల్ : మడకశిర మున్సిపల్ చైర్మన్ ప్రకాష్ గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బుధవారం చైర్మన్ పదవికి రాజీనామా చేసి కమిషనర్ నయీమ్ అహమ్మద్‌కు అందజేశారు. రాజీనామాను ఉన్నత అధికారులకు పంపుతామని కమిషనర్ తెలిపారు. వారు ఆమోదించిన తర్వాత కొత్త చైర్మన్‌ను ఎన్నుకునేవరకు మున్సిపాల్ ఉపాధ్యక్షులుగా ఉన్న ఓబన్నకు ఇన్‌చార్జ్ చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తారని టీడీపీ నాయకులు తెలిపారు.