లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోకి తాళాబత్తుల | limcabook ..talabathula sai | Sakshi
Sakshi News home page

లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోకి తాళాబత్తుల

Sep 8 2016 10:29 PM | Updated on Sep 4 2017 12:41 PM

సూక్ష్మ బంగారు దిక్సూచి రూపొందించిన తాళాబత్తుల సాయి పేరు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్‌్డ్సలో నమోదైంది. గత ఏడాది 464 మిల్లీ గ్రాముల బంగారంతో 9.50 మిల్లీమీటర్ల వ్యాసార్థంతో 2 గంటల 27 నిమిషాల 17 సెకన్లలో ఆయన ఈ సూక్ష్మ దిక్సూచి తయారు చేశారు. ఈ దిక్సూచి ప్రపంచంలోనే అతి తక్కువ బంగారంతో తయారు చేశారు.

పెద్దాపురం :
సూక్ష్మ బంగారు దిక్సూచి రూపొందించిన తాళాబత్తుల సాయి పేరు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్‌్డ్సలో నమోదైంది. గత ఏడాది 464 మిల్లీ గ్రాముల బంగారంతో 9.50 మిల్లీమీటర్ల వ్యాసార్థంతో 2 గంటల 27 నిమిషాల 17 సెకన్లలో ఆయన ఈ సూక్ష్మ దిక్సూచి తయారు చేశారు. ఈ దిక్సూచి ప్రపంచంలోనే అతి తక్కువ బంగారంతో తయారు చేశారు. సాయిని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, మున్సిపల్‌ చైర్మన్‌ రాజా సూరిబాబురాజు, ఆర్డీఓ విశ్వేశ్వరరావు, లీగల్‌ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్‌ బ్రహ్మయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ ఎ.వెంకట్రావు, కౌన్సిల్‌ సభ్యులు అభినందించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement