డి.హీరేహాళ్ (రాయ దుర్గం) : డి.హిరేహాళ్ మండలం సిద్దాపురం సమీపాన శాంతి వీరమ్మ పొ లంలో సోమ వారం ఏడాది వయసుగల చిరుత మృతి చెందింది. అటవీశాఖ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పశువైద్యాధికారి రమేష్ అక్కడే పోస్టుమార్టం చేశారు.
చిరుత మృతి
Jan 31 2017 12:49 AM | Updated on Sep 28 2018 3:41 PM
డి.హీరేహాళ్ (రాయ దుర్గం) : డి.హిరేహాళ్ మండలం సిద్దాపురం సమీపాన శాంతి వీరమ్మ పొ లంలో సోమ వారం ఏడాది వయసుగల చిరుత మృతి చెందింది. అటవీశాఖ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పశువైద్యాధికారి రమేష్ అక్కడే పోస్టుమార్టం చేశారు. అనంతరం సిబ్బందితో ఖననం చేయించారు. సంభోగం చెందే సమయంలో చిరుతపిల్ల అడ్డు వచ్చి ఉంటే దానిని ఆడ–మగ చిరుతలు గొంతువద్ద కొరికి చంపినట్లు గాట్ల ద్వారా తెలుస్తోందని సబ్ డీఎఫ్‌ఓ శామ్యూల్ పేర్కొన్నారు. సబ్ డీఎఫ్‌ఓతో పాటు డీఆర్వో చంద్రనాయక్, బీట్ ఆఫీసర్ రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement