అధ్యాపకుడి దుర్మరణం
లారీ ఢీకొన్న ప్రమాదంలో జాకీర్‌హుసేన్ కళాశాల తెలుగు అధ్యాపకుడు నాగ సురేష్‌బాబు మృతిచెందాడు. స్థానిక కేరళా హోటల్ సమీపంలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
Jul 27 2016 8:40 PM | Updated on Aug 30 2018 4:07 PM